వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో పసికందు మృతి

– నిలిచిన విద్యుత్ సరఫరాల – ఆక్సిజన్ అందకనే మృతి – తల్లిదండ్రుల ఆరోపణ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కెన ఎంజీఎం హాస్పిటల్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న పిల్లల విభాగంలో రెండు నెలల పసికందు మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన రెండు నెలల బాబు మూడు రోజుల క్రితం సబ్బు…
