జిల్లాను ప్రగతి పథంలో నడపాలి

– మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ – వరంగల్ కలెక్టరేట్‌లో ‘దిశ’ సమావేశం వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో నడపాలని మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బలరాం నాయక్…
