వరంగల్ మహా నగరంగా ఎదిగేలా విమానాశ్రయానికి రూపకల్పన

హైదరాబాద్‌ను ప్రతిబింబించేలా వరంగల్ అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి..: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ మహా నగరంగా ఎదిగేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ (మామూనూరు) విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు…