ఇరాన్‌పై యుద్దం 31వ రోజుకు

– సెకనుకు సుమారు 9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా న్యూదిల్లీ, మార్చి 31: ఇరాన్‌పై భీకరంగా దాడి చేస్తూ విధ్వంసకర పేలుడు పదార్దాలు, క్షిపణులను అమెరికా వినియోగిస్తున్నది. చాలా ఖరీదైన ఆ ఆయుధాల వల్ల.. అమెరికా అనూహ్య రీతిలో యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నది. ఇరాన్ వార్ కోసం అమెరికా ఖర్చు చేస్తున్న గణాంకాలను…
