విభిన్న వైవిధ్యాల మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/ బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్ ఎగరాలంటారు మహాకవి డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను రెప్పపాటు…
