పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు

– ఇరాన్ డ్రోన్లను కూల్చిన అమెరికా సైన్యం -హొర్మూజ్ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు టెహ్రాన్,జూన్6:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ ముసురుతున్నాయి. హోర్ముజ్ జలసంధి లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసింది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్ తీరప్రాంతంలోని నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ పరిణామం ఇరు…
