Tag #War

ప్రమాదంలో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ

ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతాన్ని యుద్ధ మేఘాల కిందకు నెట్టడమేకాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గల్ఫ్ దేశాల (GCC) ఆర్థిక సుస్థిరతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం గల్ఫ్ దేశాల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది.  యుద్ధ నీడలో విలవిలలాడుతున్న మధ్యప్రాచ్యం …

హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తాం

– ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ హెచ్చరిక – చ‌మురు టెర్మిన‌ల్స్ ను మూసేసిన ఇరాక్‌, ఒమ‌న్‌ – పెను చ‌మురు సంక్షోభంలోకి ప్ర‌పంచం ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గురువారం తన తొలి బహిరంగ ప్రకటనలో ధిక్కార స్వరాన్ని వినిపించారు. తన తండ్రి…

సామాన్యుల‌పై మ‌ధ్య‌ప్రాచ్య యుద్ధ మంట‌ల భారం!!

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్ ల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఎంత‌కాలం కొన‌సాగుతుందో తెలియ‌డంలే దు. దీనివ‌ల్ల మ‌ధ్య‌ప్రాచ్యాన్ని యుద్ధాగ్నిజ్వాల‌లు ద‌హించి వేస్తుంటే, ఇంధ‌నంపైనే ఆధార‌ప‌డిన మాన‌వ పురోగ‌తి ఇప్పుడు చ‌మురు సంక్షోభాగ్నిలో విల‌విల‌లాడుతోంది. ఇరాన్‌ను తేలిగ్గా లొంగ‌దీసుకోవొచ్చ‌నుకున్న ట్రంప్‌కు ఇప్పుడు ఇరాన్ స‌త్తా ఏంటో తెలిసొస్తున్నది . త‌ర్వాతి కాలంలో లొంగుతుందా లేదా అన్న‌ది త‌ర్వాతి సంగ‌తి,…

ఆకలి మరియు యుద్దాలతో ఛిద్రమౌతున్న ప్రపంచ బాల్యం

“ఈ నవంబర్ మాసాన్ని బాలల హక్కుల రక్షణలో ఒక ముఖ్య మార్పు కు నాంది పలకండి. ఉదాసీనత నుండి చర్యకు, నిశ్శబ్దం నుండి కార్యాచరణకు, యుద్ధం నుండి శాంతికి అనే సందేశాన్ని ప్రతిధ్వనించనివ్వండి. అన్ని యుద్ధాలను ఆపండి. ప్రతి బిడ్డకు పౌష్టిక ఆహారం అందించండి. పాఠశాలలు సైనిక చర్యలతో ధ్వంసం చేయకుండా పిల్లలతో భర్తీ చేయదానికి…