పల్లెల అభివృద్ధే లక్ష్యం

నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత రూ.40 కోట్లతో రోడ్లు, భవనాలు, వంతెనల నిర్మాణం వైరా ఎమ్మెల్యే మాళోతు రాందాస్ నాయక్ జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్ 23: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల పల్లెల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాళోతు రాందాస్ నాయక్ అన్నారు. పల్లెలు, పట్టణ ప్రజానీకంతో…