Tag Voting Transparency

వోటు హక్కుపై సాంకేతిక గోప్యత ఎందుకు?

“కరీంనగర్‌కు చెందిన వోటరు ఎం.ఏ. ముజీబ్ అయూబ్ సమాచార హక్కు చట్టం కింద ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్ పేరు, వెర్షన్, ఇతర సాంకేతిక వివరాలను కోరినట్లు వార్తలు వెల్లడించాయి. వాణిజ్య రహస్యాలు, మేధోసంపత్తి పరిరక్షణకు సంబంధించిన సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(డి)ని ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘం కొన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించినట్లు సమాచారం. అయితే వోటర్ల…