వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్- ఒక విశ్లేషణ

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వేతన జీవులకు మాత్రం పెద్దగా ఊరట లభించలేదు. 7లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ప్రకటన మాత్రమే కొంత ఉపశమనంగా కనబడుతున్నప్పటికీ గత సంవత్సరం ప్రకటించిన కొత్త స్లాబ్లనే కొనసాగించడం కొంత నిరాశ కలిగించినది. బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత దానిపై వ్యాఖ్యానించే ముందు అది ఏ రకమైన బడ్జెట్ అనేది ఆలోచన చేయాలి. ప్రతి…
