ప్రజాస్వామ్యంలో వోటు వజ్రాయుధం
ప్రజలు తమ పరిణతిని ప్రదర్శించాలి తమాషాగా వోటు వేస్తే తలరాతలు మారుతాయి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, 10 ఏళ్ల బిఆర్‌ఎస్ పాలనను బేరీజు వేసుకోవాలి గతంలో కరువు, కాటకాలతో కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలు ఎడారిని తలపించేవి నేడు సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్‌తో సస్యశ్యామలం ధరణిని రద్దు చేసి మళ్లీ భూముల…
