ప్రభుత్వ పనులను చూసి కాంగ్రెస్‌నే గెలిపించండి

– సన్న బియ్యం తీసుకున్న వారంతా వోటేయాలి – మున్సిపల్ ఎన్నికల తరవాత రైతుభరోసా – రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నాం – తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ - తెలంగాణ తల్లి మన సోనియమ్మ – మిర్యాలగూడ ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో జరిగిన…
