Tag #vote for change #the future with Congress #Minister Ponguleti

మార్పు కోసం ఓటు – కాంగ్రెస్‌తోనే భవిష్యత్తు

– పదేళ్ళ ఎల్‌డిఎఫ్ పాలనకు ముగింపు పలకాలి – కేరళంలో మార్పు కోసం యుడిఎఫ్‌ను గెలిపించాలి – రాహుల్‌తో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: కేరళం ప్రజలారా.. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పదేళ్ల ఎల్‌డిఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి.. అవినీతి పాలనను అంతం చేయండి..…