కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ ఇళ్లు కూల్చుడే

– సెలవు రోజుల్లో కూల్చొద్దని హైకోర్టు చెప్పినా వినని సీఎం – కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే ౖ- జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఆదివారం కోర్టు సెలవు చూసుకుని మరీ గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చివేశారు.. అలాగే రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి…
