వోట్ చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా

– పాట్నాలో వోటర్ అధికార్ యాత్ర ముగింపు – మరోమారు మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు పాట్నా,సెప్టెంబర్ 1:వోట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని.. త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీని తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారన్నారు. ’వోటర్ అధికార్ యాత్ర…
