కులం కాదు.. గుణం చూసి ఓటేయండి

-మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికల్లో కులం కా గుణం చూసి ఓటేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పైసలు కాదని.. పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా…
