Tag #vocational #educational #Institutions #remain closed

15 నుంచి వృత్తి విద్యాసంస్థల బంద్

హైదరాబాద్ (కాళోజి జంక్షన్), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12:  రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం పట్ల తమ సహనం నశించిందని రాష్ట్రంలో ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని కలిసి…