17న బీజేపీ కార్యాలయాల్లో విశ్వకర్మ యజ్ఞం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జాతీయ పండుగగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ బీజేపీ ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు ఈనెల 17న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరపడంపై విధివిధానాలు చర్చించేందుకు శుక్రవారం సమావేశం ఏర్పాటు…
