ఆదివాసీలకు మహానగర సందర్శన

– నగర జీవన విధానంపై అవగాహన – చారిత్రక, వారసత్వ కట్టడాల సందర్శన – సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు – మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఉట్నూరు (ఆదిలాబాద్ జిల్లా), ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చేసేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి…
