ఇది తెలంగాణ ప్రజల పత్రం

– తెలంగాణ రూపాన్ని మార్చే 3ట్రిలియన్ – క్యూర్, ప్యూర్, రేర్ తెలంగాణ అభివృద్ధి కథ -2047 నాటికి నెట్ జీరో మా లక్ష్యం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదు, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి…
