విశ్వావసు ఉగాది

వినూత్నమై అరుదెంచినది వినిర్మల కాలాది వినుతింతు నిను యుగాది ।। ఓ విశ్వావసు ।। పాల్గున మాస వీడ్కోలు శిశిరఋతువు తరువుల తలలూపు వసంత ఋతు ఆగమనాలు చైత్రమాస గండుకోయిలల ఆహ్వానాలు ।। ఓ విశ్వావసు ।। పూతలే పూవులై విరిసెను పువ్వులే కాతలై కాపు కాసేను పులుపు వగరు చేదు ఉప్పు తీపికారాలు షడ్రుచుల…
