సమస్యల వలయంలో విశ్వ బాల భారతం!

కొరోనా విపత్తు కల్లోల కాలంతో పాటు వాతావరణ ప్రతికూల మార్పుల తో ప్రపంచ మానవాళికి దెబ్బ మీద దెబ్బ తగిలి విలవిల్లాడుతున్నది. ఒక విపత్తు తర్వాత మరో విపత్తు వెంటబడి తరుముతున్నాయి. ఉద్యోగ ఉపాధులు తరిగి పోతున్నాయి. వేతనాలు/కూలీరేట్ల కోతలతో పేదలకు బతుకుదెరువు కరువైంది, జీవితం బరువెక్కింది. జీవనోపాధులు సన్నబడ్డాయి, అర్థ ఆకలి రోజులు గడుపుతున్నాం.…