ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా నిరసనలు
కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు శ్రీకాకుళం, మే 3 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకోలకు సిద్ధమైన వామపక్ష, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద రాస్తారోకోకు సిద్ధమైన సిపిఎం జిల్లా కార్యదర్శి డి…