Tag viral fever

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

  :తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు…