విద్యుత్ సంస్థ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన

-మార్చి 4న నేరుగా పరిశీలించాలని కమిషన్ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సంస్థల నియామకాలలో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతుందని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం బీసీ కమిషన్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ అంశంపై కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. ఇందులో భాగంగా మార్చి…
