నేడు వినాయక నిమజ్జనం..విలీన దినోత్సవ వేడుకలు
అప్రమత్తంగా నగర పోలీస్ సిబ్బంది అవాంఛనీయఘటనలు జరక్కుండా చర్యలు వినాయక నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలతో హైదరాబాద్ నగరంలో పోలీసుల సమర్థతకు సవాల్ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్తాయిలో రంగంలోకి దిగారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్ గార్డెన్‌లో సిఎం రేవంత్…