Tag #vinayaka chaturthi #greetings #prajatantra

‘ప్రజాతంత్ర’ పాఠకులకు వినాయక చవితి శుభాకాంక్షలు

అన్ని పండుగల్లోకి విశేషమైనది వినాయక చవితి. ప్రకృతిని ఆరాధించే పండుగ ఇది. దేశవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, ఊరువాడా అనే తేడా లేకుండా పండుగను ఘనంగా జరుపుకుంటారు. తొలి పూజలందుకునే గణనాథుని అనుగ్రహం కోసం భక్తులు పూలు, పండ్లు, పత్రి కొనుగోలు చేస్తున్నారు. వీధివీధినా గణపయ్యలు కొలువుదీరారు. నేటినుంచి నవరాత్రులు ఆయనను పూజించి గంగమ్మ ఒడికి చేరుస్తారు.