సహజత్వం కోల్పోతున్న పల్లెలు

– మింగేస్తున్న ఆధునికత -పెరిగిన అనుత్పాదక ఖర్చు – బతుకులను తారుమారు చేసిన కరెన్సీ – అంతా పట్నం పోకడలే – గంగలో కలిసిన గ్రామ స్వరాజ్యం – పట్టణాలకు పరాన్నజీవులుగా మారిన వైనం పరిణామగతిలో మార్పు సహజం. అయితే ఈ మార్పు గతంకంటే మెరుగైనదిగా, ఉత్తమ జీవితాలకు మార్గదర్శనిగా వుండాలి తప్ప, తిరోగమన పథంలో…
