Tag #Villagers’ anger #against election officers #Suryapet distrtict

ఎన్నికల అధికారిపై గ్రామస్థుల ఆగ్రహం

– గదిలో బంధించడంతో పోలీసుల జోక్యం సూర్యాపేట, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15:‌ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడవుడి నడుస్తున్న‌ది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం.. సీతారామపురం గ్రామంలో ఎన్నికల అధికారి నాగరాజును గ్రామస్థులు ఓ గదిలో బంధించారు. ఎన్నికల అధికారి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఉపసర్పంచ్‌ ‌పదవిని ముందుగానే ప్రకటించారని గ్రామస్థులు ఆరోపిస్తునున్నారు. నాగరాజు వ్యవహారంపై…