మిషన్ కాకతీయతో మన పల్లెలు-నీటి ముల్లెలు
‘‘ఐదు సంవత్సరాలు కొనసాగిన మిషన్ కాకతీయ వలన 27,665 చెరువులు పునరుద్ధరించటం జరిగింది. 15 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది. ఇందుకోసం 5,309 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 8.93 టి.ఎం.సి.ల నీటిని నిలువ చేసే సామర్థ్యం పునరుద్ధరించారు. చెరువుల కట్టలు బలోపేతం చేయటం వలన చెరువులు తెగటం తగ్గింది. అన్ని రకాల నీటి…