ఊరి గోదాములుగా సర్కార్ బడులు..!
‘‘గ్రామ అవసరాలకు బడి ని ఉపయోగిస్తే ప్రభుత్వ బడులన్నీ మూతపడే ప్రమాదముంది.ప్రభుత్వ విద్య గ్రామీణ ప్రాంత పిల్లలకు చేరాలనే నూతన విద్యాచట్రం. 2015 లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. సర్కార్ పాఠశాలల మనుగడ కాపాడటమంటే పేదవర్గాల పిల్లల చదువులను కాపాడటమనే స్పృహ ప్రజాప్రతినిధులకు లేకపోవటం విచారకరం.’’ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందాల్సి ఉండగా…