మహిళ భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యం

– బాలికా విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిందే – జాతీయ మహిళా సాధికారత సదస్సులో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తిరుపతి, సెప్టెంబర్ 15: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ సాధించలేమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. అలాంటిచోట సాంకేతిక సహాయంతో…
