ద్రవ్యోల్బణం ఎందుకు దాడి చేస్తోంది..!

సమస్యల పట్టింపు లేని మోదీ పాలన ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చిందన్న మాటలు శుద్ధ అబద్దం… ధరలు ఎందుకు పెరుగుతున్నాయి… నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది… పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన వికసిత భారత్ లక్ష్యంగా సాగుతోందని బిజెపి శ్రేణులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లలో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంలో బిజెపి నేతలు విఫలం అవుతూనే…