పట్టణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

హైదరాబాద్, పీసీబీ, డిసెంబర్ 27 : వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్టం వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ హైదరాబాద్‌లోని లాలాపేట్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ…