దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి శోభ తెలుగు రాష్టాల్ల్రో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయాల్లో శరన్నవరాత్రి వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు…