సిఎం కేసీఆర్…. మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నాడా?
సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ను పట్టించుకోరా? విద్యార్థుల వసతులు ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ తాజాగా…