Tag #Vijayan’s criticism #on the Telangana government

తెలంగాణ ప్రభుత్వంపై విజయన్‌ ‌విమర్శలు

-కేరళ సీఎంతో చర్చకు సిద్దమని రేవంత్‌ ‌సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌తెలంగాణ అభివృద్దిపై చర్చకు సిద్ధ‌మని కేరళ సీఎం పినరయ్‌ ‌విజయన్‌కు సిఎం రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. తెలంగాణ ప్రభుత్వంపై కేరళం సీఎం పినరయి విజయన్‌ ‌విమర్శలపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు. తెలంగాణ అభివృద్ధిపై తో చర్చకు…