విజ్ఞాన జ్యోతి ఆచార్య విద్యాసాగర్ జీ
(ఇటీవల సమాధి చెందిన సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్‌కు నివాళులు అర్పిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాసిన వ్యాసం) సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ సమాధిని పొంది మనందరినీ విషాదంలో ముంచెత్తారు. లోతైన జ్ఞానం, ఎల్ల లెరుగని దయ , మానవాళిని…