కాళేశ్వరం అవినీతిపై కదలిక

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణ ఇంజనీర్ కార్యాలయంలో సోదాలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి9: కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. ముందస్తుగా మేడిగడ్డ కుంగుబాటుపై విచారణను విజిలెన్స్ కు అప్పగించారు. జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్…