నకిలీ విత్తనాలను అరికట్టేందుకు..
పోలీస్ అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలి : హోం మంత్రి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో నకిలీ విత్తనాలను విక్రయించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టడం, ఇతర రాష్ట్రాలనుండి మద్యం అక్రమ రవాణా నిరోధం పై డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్స చివాలయంలో శుక్రవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి…