Tag Vidyarthi

కవనకదనాన్ని సమఉజ్జీగా నిలిపిన ‘విద్యార్థి’

  “విద్యార్థి జీవితమంతా సమరమే. కవితాకదనరంగాలను అయన సమఉజ్జీగా నడిపారనడంలో అతిశయోక్తిలేదు. ఒకపక్కన దేశ రక్షణలో సాహాసోపేత చర్యలుచేస్తూనే మరోపక్క హృదయాలను కదిలించే కవితలల్లడం ఆయనకే చెల్లింది. స్థానిక మొదలు అంతర్జాతీయ సమస్యలను, నేలనుండి ఆకాశం వరకు అనేక సన్నివేశాలను తీసుకుని లోతైన అధ్యయనంతో కవితలను చెక్కడంలో ఆయన నేర్పరి. అందుకే ఆయన్ను అభిమానించేవారు ‘యుద్ద…