రైతుబంధు పంపిణీతో బిఆర్‌ఎస్, బిజెపి బంధం తేలింది
దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు ఇసిని జేబు సంస్థగా వాడుకుంటున్న బిజెపి బిఆర్‌ఎస్ ప్రోద్బలంతోనే ఐటి దాడులు మాజీ ఐఎఎస్ గోయల్ నివాసం నుంచి డబ్బులు పంపిణీ విూడియా సమావేశంలో రేవంత్ రెడ్డి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25 : కాంగ్రెస్‌కి పడే వోట్లను చీల్చడానికి బీజేపీ,…