ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా విజయోత్సవాలు

– పెట్టుబడిదారులకు ఆహ్వానం – ఎం.ఓ.యులు కుదిరే అవకాశం -ఫ్యూచర్ సిటీలో మరికొన్ని కార్యక్రమాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.…
