Tag #Victory as Sarpanch #Unanimous #Ward Member #joint Karimnagar District

సర్పంచ్‌గా గెలుపు.. వార్డు మెంబర్‌గా ఏకగ్రీవం

– ఉప్పుమడుగులో కొత్తకొండ రోజా రికార్డు జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబరు 15: రెండో విడత సర్పంచ్‌ ఎన్నికల్లో చిత్ర‌విచిత్రాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఓ మహిళ సర్పంచ్‌గా ఎన్నిక‌వ‌డ‌మేగాక వార్డు మెంబ‌రుగా కూడా ఆమే విజయం సాధించారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఉప్పుమడుగు సర్పంచ్‌గా, ఆరో వార్డు సభ్యురాలిగా కొత్తకొండ రోజా నవీన్‌ నామినేషన్‌ దాఖలు…