క్యాతన్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తత
– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ – పోలీసుల లాఠీఛార్జ్.. పలువురికి గాయాలు మంచిర్యాల, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 17: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు.…
