Tag #VH takes charge #as Government advisor #BR Ambedkar Secretariat

పదవీ బాధ్యతలు స్వీకరించిన వీహెచ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(బీసీ సంక్షేమం)గా ఇటీవల నియమితులైన వి.హనుమంతరావు(వీహెచ్) డాక్టరు బి.ఆర్.అంబేడŠ్కర్ సచివాలయంలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పలురు పార్టీ నేతలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.…