బహుముఖ ప్రజ్ఞాశాలి జగదీష్ చంద్రబోస్
నేడు భౌతిక, జీవ, వృక్ష, పురాతత్వ శాస్త్ర వేత్త జగదీష్ చంద్రబోస్ వర్ధంతి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ,చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈలోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్ జగదీశ్ చంద్ర బోస్ . బాల్యం జీవిత కాలాన్నంతా…