కాకా ఆశయాలను ముందుకు తీసుకెళతాం..
95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై సీఎం సంచనల వ్యాఖ్యలు మీరు ఫామ్ హౌస్ లలో జమీందారుల్లా ఉంటే.. పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? బిఆర్ఎస్, బిజేపీ నేతలపై ఘాటు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా…