అంతర్జాతీయ సదస్సుకు వెంకట్ రెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మొరాకో దేశంలోని మరాకెష్ నగరంలో ఫిబ్రవరి 11 నుండి 13, 2026 వరకు నిర్వహించనున్న ఆరవ అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో పాల్గొనాలని ఎంవీ ఫౌండేషన్‌కు జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి కిఆహ్వానం అందింది. ఈ సదస్సును మొరాకో ప్రభుత్వం మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా…
