వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో….. ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం శివార్చనను ప్రారంభించిన మంత్రి పొన్నం సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 7: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించబడిన విధుల్లో…